news
 
Latest News   
 
1
నిరుద్యోగులకి గుడ్ న్యూస్.
న్యూ ఇండియాలో ఏవో పోస్టులు… డిగ్రీ అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ…తమ కంపెనీ లో ఖాళీగా ఉన్న 300 ఏవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. స్కేల్1 ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్దులు వెంటనే తమ దరఖాస్తులను పంపించవల్సిందిగా కంపెనీ తెలిపింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. * మొత్తం ఖాళీల సంఖ్య – 300 * ఎస్సీ -43, ఎస్టీ – 15, ఓబీసీ – 84, జనరల్ – 158 ఖాళీలు ఉన్నాయి. * గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 2016, అక్టోబర్ 1 నాటికి కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 55 శాతం) ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసై ఉండాలి. * వయస్సు: 21 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి చివరితేదీ: నవంబర్ 1 ఫేజ్ – 1 ఆన్‌లైన్ ఎగ్జామ్ – 2016,డిసెంబర్ 17 ఫేజ్ – 2 ఆన్‌లైన్ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్) – 2017, జనవరి మరిన్ని వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి –> HTTP://WWW.NEWINDIA.CO.IN
Published on Friday, October 28, 2016

 

First Previous 1 Next Last 
 
   
Rewards Achiever List  
 
Top Achiever List  
 
PRIMA
vijayawada
SUCCESS
SUCCESS
SUCCESS
SUCCESS
SUCCESS
TMAHALAXMI
VUDIMUDI SRINIVASARAO
SVIJAYA LAXMI
LONKALA VINEEL
KARIMNAGAR